నల్గొండ: లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

-

దామరచర్ల మండలం నరసాపురంలో లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసందర్భంగా ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలిక(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శ్రీ గ్రామానికి చెందిన బాలిక బంధువైన భూక్య కృష్ణ వివాహితుడు బాలికను గత ఆరు నెలలుగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version