సూర్యాపేట కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ పొన్నం

-

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న హయాంలో ప్రభాకర్ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్ పై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి పొన్నం.. సూర్యాపేట కోర్టుకు వచ్చారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులో పొన్నంను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version