‘బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు’

-

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఒడిశాకు చెందిన ఒక మహిళ కూలిపని చేసుకుంటూ కూతురితో ఉంటుంది. భర్త మరణించడంతో స్థానికంగా ఉన్న కోటేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. అవసరం నిమిత్తం ఆ మహిళ స్వరాష్ట్రం వెళ్లగా కోటేశ్వరరావు ఆమె కూతురిపై లైంగిక దాడి చేశాడు. విషయం ఆలస్యంగా తెలియడంతో ఆ మహిళ కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version