సూర్యాపేట మరింత సుందరీకరణే లక్ష్యం: మంత్రి

-

సూర్యాపేట మరింత సుందరీకరీరణే లక్ష్యమని, అందుకోసం ఎన్ని నిధులైనా వెనుకాడేది లేదని, నాణ్యతలో ఏమాత్రం రాజీపడమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మాస్టర్ ప్లాన్ పునర్విభజన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సూర్యాపేట పట్టణ దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version