నల్గొండ : కన్న కొడుకుని కాలువలో పడేసిన తల్లి

-

నల్లగొండ జిల్లా వేములపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుమారుడు అంధుడైన కారణం చేత ఓ తల్లి కన్న కొడుకును సాగర్ ఎడమ కాలువలో పడేసింది. దీంతో ఎడమ కాలువలో బాలుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version