జంతు సంరక్షకులకు ప్రాణి మిత్ర, జీవ్ దయ అవార్డులు

-

జంతు సంరక్షణకు పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర జంతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాణి మిత్ర, జీవ్ దయ అవార్డులను అందజేస్తుందని అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. జంతు హింసను అరికట్టుటకు 1960 లో చేసిన చట్టం మేరకు జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి జంతు సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. జంతువులకు హింసించకుండా, ఇబ్బందులకు గురిచేయరాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version