శంషాబాద్‌: కరోనా బారినపడ్డ అధికారులు

-

నర్కూడ పీహెచ్‌సీలో శుక్రవారం 90 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. పెద్దషాపూర్‌ పీహెచ్‌సీలో 70 మందికి 25 పాజిటివ్‌గా తేలింది. పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఇరువురు ఆర్‌ఐలతోపాటు మరో ఇద్దరు అధికారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version