గజ్వెల్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

-

accident
accident

గజ్వెల్ పట్టణంలోని పిడిచేడ్ రోడ్డులోని వీ మార్ట్ స్టోర్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడిచేడ్ వైపు నుండి గజ్వెల్‌కి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గజ్వెల్ వైపు నుండి పిడిచేడ్ వైపు వెళ్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version