జహీరాబాద్: నిద్రమత్తులో భారీ రోడ్డు ప్రమాదం

-

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారు రాయపల్లి ఎక్స్ రోడ్డు 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో రోడ్డు పక్కన బొలేరో వాహవాన్ని ఢీ కొట్టాడు. డీసీఎం డ్రైవర్‌కు సల్పగాయాలయ్యియి. పోలీసులు ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version