మేడ్చల్: చిన్నారిని ఢీకొట్టిన స్కూల్ బస్సు

-

accident
accident

రోడ్డు దాటుతున్న చిన్నారిని స్కూల్ బస్ ఢీకొట్టిన సంఘటన బండమాదారంలో జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. మండలంలోని బండమాదారం గ్రామనికి చెందిన స్రవంతి(7) నాగార్జున స్కూల్లో చదువుకుంటోంది. సోమవారం స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. తండ్రి ప్రభాకర్ చికిత్స కోసం మేడ్చల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version