మేడారం మహా జాతర వెబ్సైట్ ఇదే..

-

సమ్మక్క- సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పూర్తి వివరాలతో కూడిన ఆన్‌లైన్‌ వెబ్ సైట్‌ను జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య గురువారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. www.medaramjathara.com అనే వెబ్‌సైట్‌ ద్వారా జాతరలోని విశేషాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు, భక్తుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలు వంటి అంశాలను ఈసైట్లో పొందుపరిచామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version