Medak: విద్యార్థుల పరిస్థితి భయంకరంగా ఉంది మాజీ మంత్రి

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల గురించి ఆందోళన చెందుతున్నట్లు మాజీ మంత్రి, జహిరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. అక్కడ రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతోందన్నారు. భారతీయ విద్యార్థి షేల్లింగ్లో మరణించడం బాధాకరమన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version