ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు దాదాపుగా 33 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైలును రైల్వే బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రూ.414 కోట్లను అందించినప్పటికి ప్రభుత్వం నిర్మాణాల పై ఉసెత్తలేదన్నారు. దీనితో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ దర్శకులకు ప్రయాణం సుగమం కానుంది.