Medak: అనుకున్న లక్ష్యాలను సాధించాలి: సీపీ

-

సిద్దిపేట: చిన్నప్పటినుండి కష్టపడి నేర్చుకునే తత్వం పెంపొందించుకుని అనుకున్నలక్ష్యాలను సాధించాలని సిద్దిపేట సీపీ విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు కొండపాకలోని వేద ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనరేట్ కార్యాలయంలోని వివిధ విభాగాలు, విధుల గురించి పోలీస్ అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version