వరంగల్ : సీఎం కేసీఆర్‌పై తప్పుడు పోస్టులు.. కేసు నమోదు

-

సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌పై తప్పుడు పోస్టులు పెట్టిందందుకు కాంగ్రెస్ మహిళా ఎంపిటిసిపై కేసు నమోదు చేశారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఎంపిటిసి గుండెబోయిన నాగమణి సీఎం కేసిఆర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీని కించపర్చేలా ప్రచారం చేసిందని టీఆర్ఎస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version