మేడారం నుండి తాడ్వాయికి వచ్చే దారిలో ఓ మలుపు వద్ద భారీ వృక్షం రహదారికి అడ్డంగా ఉంది. మేడారం మహా జాతర సమీపిస్తుండడంతో రోజురో జుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. చత్తీస్‌ఘడ్,ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రైవేటు వాహనాలలో తాడ్వాయి మెయిన్ గేటు నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రోడ్డు మలుపు వద్ద ఓ భారీ వృక్షం ఉండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నా రు.