వరంగల్ : ‘25% సొమ్ము చెల్లిస్తే చాలు’

-

మహబూబాబాద్ ప్రాంత వాహనదారులకు డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ట్రాఫిక్ జరిమానాలపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించినట్లు డిఎస్పీ సదయ్య తెలిపారు. టూ, త్రీ వీలర్స్ వాహనదారుల చలాన్లపై 75% రాయితీ ఇస్తున్నందున 25% సొమ్ము చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. మార్చి 31వరకు అవకాశం అందుబాటులో ఉంటుందని చలాన్లను దగ్గర్లోని మీసేవ కేంద్రాలో చెల్లించాలని వారు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version