వాగులో మునిగి వ్యక్తి మృతి

-

వాగులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన తొర్రూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. మండలంలోని జమస్తాన్పురం గ్రామ శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన బానోతు శ్రీను (36) తండా శివారులోని ఆకేరు వాగు నుంచి ఈ నెల 12న నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి బయలు దేరాడు. పని ముగించుకొని తిరిగి అదే రోజు సాయంత్రం అదే వాగు గుండా ఇంటికి బయలు దేరిన క్రమంలో నీటి ప్రవాహం పెరిగి గల్లంతయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version