వరంగల్ : భూపాలపల్లిలో ఉద్రిక్తత వాతవరణం

-

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version