IND Vs SA : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

-

టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఇవాళ నాలుగో టీ-20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ భారత్ గెలవగా.. రెండో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచింది. మూడో మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. ఇవాళ టీ-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

IND Vs SA

భారత జట్టు : సంజు శాంసన్, అభిషేక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమన్ దీప్, రింకూసింగ్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.

సౌతాఫ్రికా జట్టు : రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమెలనే, కోయెట్జీ, మహారాజ్, సిపమ్లా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version