మేడారానికి బస్ టైమింగ్స్ ఇవే..

-

హన్మకొండ నుంచి మేడారానికి Exp బస్సు వయా తాడ్వాయి ఉదయం: 6, 7, 8, 9, 9:30, 10గం.కు, మధ్యాహ్నం: 1, 2, 3, 3:30, 4 గం.కు ఉన్నాయి. పల్లెవెలుగు వయా నార్లాపూర్‌ ఉదయం: 6:30, 7:15, 12:30, 1:45, 2:45, 8:20 గం.కు ఉన్నాయి. మేడారం నుంచి HNKకి Exp బస్సులు ఉదయం: 9, 10, 11, 12, 12:30, 1, 3, 4, 5, 6, 7, 7:30 గం.కు, పల్లెవెలుగు బస్సులు ఉ.: 5:30, 10, 11, 4:15, 5:45, 6:30 గం.కు ఉంటాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version