జనగామ పట్టణ కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు. జనగామకు మెడికల్ కళాశాల ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పి, జిల్లా వాసులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ఇవ్వకుంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామని డిమాండ్ చేశారు. చందు నాయక్, బిరయ్య, సురేష్, పాల్గొన్నారు.