నల్లగొండ జిల్లాలో మహిళా సర్పంచ్ రాజీనామా

-

తన రాజీనామాను ఆమోదించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ గాదె సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్యెల్యే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ రాజీనామా కోసం రెండోసారి కలెక్టరేట్ వచ్చారు. అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ లొనే బైఠాయించి నిరసన చేశారు. అనంతరం కలెక్టరేట్ ఇన్ వార్డులో తన రాజీనామా లేఖను ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version