నిరుద్యోగులకు ఇండియన్‌ మిలిటరీ అకాడమీ గుడ్ న్యూస్…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే..

jobs

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధి లోని ఈ సంస్థ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో 188 ఖాళీలు వున్నాయి. ఎంటీ డ్రైవర్‌, కుక్‌, బూట్‌ మేకర్‌/రిపెయిరర్‌, ఎల్‌డీసీ, వెయిటర్‌, ఫాటిగ్యూమెన్‌, ఎంటీఎస్‌, ల్యాబొరేటరీ, అటెండెంట్‌, బార్బర్‌ వంటి పోస్టులు వున్నాయి.

ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంది. వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పరీక్ష సమయం రెండు గంటలు కాగా హిందీ, ఇంగ్లీష్ లో పరీక్షను నిర్వహిస్తారు.

పది, ఇంటర్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడులలో నైపుణ్యం, అనుభవం వున్నవారు అర్హులు. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోచ్చు. మరిన్ని వివరాలని నోటిఫికేషన్ లో చూసి తెలుసుకో వచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version