సెయిల్‌లో 339 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగాలు

-

సెయిల్‌లో 339 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగాలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో గేట్‌-2019 స్కోర్‌ ఆధారంగా ఎంటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఎంటీ- టెక్నికల్‌)
మొత్తం ఖాళీలు: 339
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌-156, మెటలర్జీకల్‌ ఇంజినీరింగ్‌-67, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-91, కెమికల్‌ ఇంజినీరింగ్‌-30, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌-36, మైనింగ్‌ ఇంజినీరింగ్‌-19 ఉన్నాయి.
ఎంపిక విధానం: గేట్‌-2019 స్కోర్‌ ఆధారంగా
నోట్‌: మే-2019లో సెయిల్‌ 142 ఎంటీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటన కొనసాగింపు ఈ ప్రకటన. ప్రస్తుతం ఈ పోస్టుల సంఖ్య 339కి పెరిగాయి. గతంలో ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్‌ 15
వెబ్‌సైట్‌: https://www.sail.co.in

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version