Independence Day

స్వాంతంత్య్ర స‌మ‌ర సేనాని “సుభాష్ చంద్రబోస్”

సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటక్ లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్. ఆయన లాయరు. తల్లి ప్రభావతి. బోస్.. 1920లో భారత సివిల్ సర్వీసుకు ఎంపికైనప్పటికీ… దాని నుంచి వైదొలిగి.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలు పంచుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Subhash Chandra Bose ). బ్రిటీషర్లపైకి దూసుకెళ్లిన బుల్లెట్ ఆయన....

తెల్లదొరలకు సింహస్వప్నం మ‌న్యం వీరుడు.. అల్లూరి సీతారామ‌రాజు

భార‌త స్వాతంత్య్రం కోసం పోరాడిన అనేక మంది మ‌హానీయుల్లో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు కూడా ఒక‌రు. మ‌న్యం ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే కాదు.. భార‌త స్వాతంత్య్ర పోరాటంలోనూ ఈయ‌న చురుగ్గా పాల్గొని కేవ‌లం 27 ఏళ్ల వ‌య‌స్సులోనే వీర‌మ‌ర‌ణం పొందాడు. దాదాపుగా 2 సంవ‌త్స‌రాల పాటు బ్రిటిష్ పాల‌కుల‌ను అల్లూరి గ‌డ‌గ‌డ‌లాడించాడు. చివ‌ర‌కు...

భగ భగ మండే అగ్నికణం ‘భ‌గ‌త్ సింగ్‌’.. ఆ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి

భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో భ‌గ‌త్‌సింగ్ చూపిన పోరాట స్ఫూర్తి మ‌రువ‌లేనిది. తెల్ల‌దొర‌ల‌కు ఆయ‌నంటే హ‌డ‌ల్ ఉండేది. తాను చ‌నిపోయే వ‌ర‌కు తుదిశ్వాస వ‌ర‌కు భార‌త స్వాతంత్య్రం కోస‌మే ఆయ‌న పోరాడారు. చిన్న వ‌య‌స్సులోనే ఉద్య‌మ‌కారుడిగా వీర‌మ‌ర‌ణం పొందాడు. భ‌గ‌త్‌సింగ్ 1907వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 28వ తేదీన విద్యావ‌తి, స‌ర్దార్ కిష‌న్ సింగ్‌ల‌కు జ‌న్మించారు. స్వాతంత్య్ర...

నాపేరు ‘ఆజాద్’ నాన్న పేరు ‘స్వాతంత్య్రం’ – సాహో ఆజాద్ చంద్రశేఖర్

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేశ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా లాంటి స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆజాద్ చంద్రశేఖర్  ... ప్రతి భారతీయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. జులై 23,...

సింహంలా గర్జించాడు ‘ బాజీ రావత్‌ ‘… 12 ఏళ్లకే దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వీరుడు

‘నేను బతికున్నంతవరకు మీరు ఈ నది దాటలేరు’ గర్జించాడా చిన్నోడు. తుపాకీ మడమ దెబ్బలు, తూటాల రంధ్రాలతో నేలకొరిగిన ఆ బాలసింహం పేరు ‘ బాజీ రావత్‌ ’ Baji Rout. ఒరిస్సాలోని ధేంకనల్‌ జిల్లా, నీలకంఠాపురం గ్రామంలో అక్టోబర్‌ 5, 1926న జన్మించాడు బాజీ రావత్‌. బీద ఖండాయత్‌ కుటుంబానికి చెందిన రావత్‌ తండ్రి...

360 డిగ్రీల VR ఫీచర్‌ తో 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకి ప్రత్యేక వెబ్సైట్..!

75వ స్వాతంత్య్ర‌ దినోత్సవ ( 75th Independence Day ) వేడుకలు జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వెబ్ సైట్ indianidc2021.mod.gov.in . ని రివీల్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ని డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ ఆగస్టు 3వ తేదీన లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్...

చ‌రిత్ర మ‌ర‌చిన యోధుడు.. 18 ఏళ్లకే ఉరి కంబమెక్కిన‌ విప్లవ వీరుడు కుదిరామ్ బోస్

అతడి వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాల 8 నెలలా 8 రోజులు మాత్రమే. టీనేజ్ వయసు.. కాని.. అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడతడు. ఆయనే కుదిరామ్ బోస్ . అతి పిన్న వయసులోనే వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరామ్ బోస్ గురించి ఎంతమందికి తెలుసు. నూటికో కోటికో...

మ‌న జెండా చ‌రిత్ర‌ : జాతీయ పతాకం ప్రస్థానంలో మైలురాళ్లు

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. ఎన్నో జాతుల‌కు చెందిన ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘ‌న చ‌రిత్ర ఉంటుంది. అలాగే మ‌న జాతీయ జెండా వెనుక కూడా చెప్పుకోద‌గిన ఘ‌న చ‌రిత్రే ఉంది. independence day సంద‌ర్భంగా మ‌న జెండా చ‌రిత్ర‌ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ఇక...

Flag Code of India : మన జెండా.. పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌లు

భార‌త జాతీయ ప‌తాకాన్ని త్రివ‌ర్ణ ప‌తాకం, మువ్వ‌న్నెల జెండా అని కూడా పిలుస్తారు. స్వాతంత్య్ర దినోత్స‌వం independence day సంద‌ర్భంగా మ‌న జెండా గురించి ముఖ్య‌మైన విష‌యాలు, నియ‌మ నిబంధ‌న‌లు Flag Code of India తెలుసుకుందాం. ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘ‌న చ‌రిత్ర ఉంటుంది. అలాగే మ‌న జాతీయ జెండా...

నిజ‌మైన దేశ‌భ‌క్తి : అమ్మ మాట‌.. వ్య‌ర్థాల్లో ప‌డి ఉండే జాతీయ జెండాల‌ను సేక‌రిస్తాడు..!

స్వాతంత్య్ర‌, గ‌ణతంత్ర దినోత్సవం రోజున జ‌నాలంద‌రూ ఎంతో దేశ భ‌క్తితో జెండాల‌ను ఎగుర‌వేసి వాటికి గౌర‌వ వంద‌నం చేస్తారు. కానీ చాలా మంది ఆ త‌రువాత జెండాల గురించి మ‌రిచిపోతారు. దీంతో ఆ ప‌తాకాలు వ్య‌ర్థాల్లో ద‌ర్శ‌న‌మిస్తాయి. ఆగ‌స్టు 15.. స్వాతంత్య్ర దినోత్సవం... జ‌న‌వ‌రి 26.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.. ఈ రెండు రోజుల్లోనూ యావ‌త్ భార‌త...
- Advertisement -

Latest News

మస్ట్ రీడ్: రేవంత్ స్కూల్లో చంద్రబాబుకు పాఠాలు నీడ్!

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు.. నేటి పరిషత్ ఎన్నికల వరకూ బాబుకు దెబ్బ...

ఎల్లుండి మరోసారి ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసుకున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ...

Ram Gopal Varma: వరంగల్‌లో ఆర్జీవీ సీక్రెట్ టూర్‌.. కార‌ణ‌మేదేనా!

Ram Gopal Varma: ఆర్జీవీ.. వివాదాల‌కు కేరాఫ్ అడ్రాస్‌. ఆయ‌న‌ ఏం చేసిన సంచలనమే. నిజానికి ఆర్జీవీ ఎక్క‌డుంటే వివాదాలు అక్క‌డుంటాయినే చెప్ప‌వ‌చ్చు. ఆయన సినిమాలు కంటే.. ఆయ‌న చేసే రచ్చ ఎక్కువ....

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ 2022 నోటిఫికేషన్ విడుదల…వివరాలు ఇవే..!

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSCఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇక దీని కోసం పూర్తి వివరాల...

అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో ప్రధాని నరేంద్ర...