ayodhya bhoomi pooja

తప్పేంకాదు.. తండ్రిని ప్రేమగా కొడుకుగా.. “శ్రీరామ మోడీ”

అయోధ్య రామ మందిర భూమి పూజతో యావత్‌ భారతావని పులకించింది. జై సియారామ్‌ నినాదాలతో మార్మోగింది. సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌గా నిలిచింది. ఇక కళాకారులు తమ కుంచెతో తమ భక్తి బావాన్ని చాటారు. అందులో బాల రామున్ని అయోధ్యా మందిరం వైపు తీసుకెళ్తున్న మోడీ పెయింటింగ్ బాగా వైరల్‌ అయ్యింది. అయితే ఈ...

వైరల్ వీడియో: రాముడికి పూజలు నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

కోట్ల మంది హిందువుల ఆకాంక్ష నిన్న నెరవేరింది. కోట్లాది మంది హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిణామం నిన్న వచ్చింది. రామాలయ నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్యలో శంకుస్థాపన జరిగింది. దీనితో దేశం మొత్తం కూడా భక్తి పారవాశంలో మునిగిపోయింది అనే మాట వాస్తవం. హిందువులు అందరూ కూడా రాముడికి...

భార‌త జీవన విధానంలో రాముడు ఉన్నాడు: ప్ర‌ధాని మోదీ

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రామా‌యణానికి సంబంధించిన మూలాలు, శ్రీ‌రాముడి ఆన‌వాళ్లు మ‌న‌కు క‌నిపిస్తాయ‌న్నారు. అనేక దేశాల వాసులు రామున్ని భిన్న రూపాల్లో పూజిస్తార‌ని మోదీ అన్నారు. ఎన్నో కోట్ల మంది శ్రీ‌రామున్ని ఆరాధిస్తున్నార‌న్నారు. భార‌త జీవ‌న విధానంలో, మ‌హాత్మా గాంధీ అహింసా వాదంలో రాముడు ఉన్నాడ‌ని అన్నారు. శ్రీ‌రాముడు మ‌న‌కు మంచిగా ఎలా ప్ర‌వ‌ర్తించాలో...

చ‌రిత్ర‌లో సువర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన రోజు: ప‌్ర‌ధాని మోదీ

అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన రోజు చ‌రిత్ర‌లో సువర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. బుధ‌వారం మోదీ అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుక‌తో శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హ‌నుమాన్ గ‌ఢీ, రామ్‌లల్లా మందిరాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మోదీ మాట్లాడుతూ.. భార‌త‌దేశ...

అయోధ్య పోరాటం.. కల వెనుక కష్టించిన వీరులు

అయోధ్య రామజన్మభూమి.. ఒక పవిత్ర విషయం.ఇదే సమయంలో ఇదొక వివాదాస్పద అంశం. అయిత దీనిలో ఈ దేవాలయ నిర్మాణానికి నేడు మార్గం సుగమం అయింది. ఆగస్టు 5న భూమిపూజ చేస్తున్నసందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకఘట్టాలలో కీలకంగా పనిచేసిన కొందరు మహనీయుల గురించి ప్రతీ భక్తుడు తెలుసుకోవాలి. ఆ విశేషాలు…. అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో...

అయోధ్య పోరాట వీరులు : ఎల్‌కే అద్వాని తిరుగులేని నాయకత్వం

రామ మందిర నిర్మాణ ఉద్యమంలో మరో కీలక మలుపు లాల్‌ కృష్ణ అద్వానీ రామజన్మభూమి నినాదాన్ని ఎత్తుకోవడం. మందిర్‌ వాహీ బనాయేంగే అంటూ 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన పిలుపు నేడు నిజమైంది. రామజన్మభూమి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు లభించడంతో ఆ ఉద్యమం స్వరూప స్వభావాలే మారిపోయాయి. దేశ రాజకీయాలు సైతం...

అయోధ్య భూమి పూజ చేసిన ప్రధాని…!

రామ మందిరం భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు. రామ నామస్మరణతో అయోధ్య మార్మోగుతుంది. పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు...

అయోధ్య పోరాట వీరులు : అశోక్ సింఘాల్ ‘హిందూ సింహం’

‘హిందూ సింహం’గా పేరొందిన ఈయన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఈయన వృత్తిరీత్యా ఇంజినీరు. రామజన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడానికి ఈయనే మూల కారణం. ఎందరో సాధువులను కలిశారు. సంత్లను కూడగట్టారు. 1984లో సాధువులతో కలిసి ‘తొలి ధర్మ సంసద్’ను నిర్వహించారు. దీని కారణంగానే ఆ రోజుల్లో రామజన్మభూమి ఉద్యమం...

మోడీకి వెండి కిరీటం, దానిపై రాముడి బొమ్మ…!

ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలోని హనుమాన్ గర్హీ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హనుమాన్ గర్హీ ఆలయ ప్రధాన పూజారి ప్రేమ దాస్ జీ మహారాజ్ స్పందించారు. అయోధ్యలో భూమిపూజకు రానున్న ప్రధాని మోదీని వెండి కిరీటంతో ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కిరీటంపై రాముని ఇమేజ్...

అయోధ్య పోరాట వీరులు : పట్టు వీడని పరాశరన్ “గాడ్స్‌ అడ్వకేట్‌”

పరాశరన్‌ గాడ్స్‌ అడ్వకేట్‌గా పిలుస్తారు ఈయన్ని. అయోధ్య ఉద్యమంలో భాగంగా అవిశ్రాంత న్యాయ పోరాటం జరిపిన హీరో కె.పరాశరన్. ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన న్యాయవాదిగా 1958 నుంచి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. రెండుసార్లు భారత అటార్నీ జనరల్గా చేశారు. న్యాయ శాస్త్ర స్రష్ట. హిందూ పవిత్ర గ్రంథాలను...
- Advertisement -

Latest News

నల్గొండలో దారితప్పుతున్న ‘కారు’…హస్తంలో కన్ఫ్యూజన్…?

ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న జిల్లా అని చెప్పొచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్‌కు మంచి ఫలితాలే...

ఏపీ కరోనా అప్డేట్..24 గంటల్లో 1367 కేసులు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన...

BIGG BOSS-5 : ఒసేయ్ ఉమా సిగ్గు లేదా చిల్లర్.. యానీ మాస్టర్ ఆన్ ఫైర్..!

బిగ్ బాస్ సీజన్ 5 మొద‌లైన నాటి నుండి మిగతా సీజ‌న్ ల‌తో పోలిస్తే గొడ‌వ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిస్థితులు సాధారణంగా ఉండి ఎలాంటి టాస్క్ లు ఇవ్వ‌న్న‌ప్పుడే...

కొత్త పథకానికి ఏపి కేబినేట్ గ్రీన్ సిగ్నల్..46 లక్షల మందికి లబ్ది

అమరావతి : పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని.. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పును...

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీల‌క బాధ‌త్య‌లు!

తెలంగాణ స‌ర్కార్ కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కీల‌క బాధ‌త్య‌లు అప్ప‌గించింది. తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమించబ‌డ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. త‌న‌కు...