SARS-CoV-2 వేరియంట్స్: GISAID, Nextstrain మరియు Pango SARS-CoV-2 SARS-CoV-2 genetic lineages ట్రాకింగ్ కోసం మరియు పేర్లని పెట్టారు. వాటినే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఆ పేర్లనే శాస్త్రవేత్తలు మరియు శాస్త్రీయ పరిశోధనలలో ఉపయోగంలో ఉంటున్నాయి.
అయితే ఈ పేర్లని పలకడానికి వీలుగా, వీటికి సంబందించిన వాటి కోసం స్టడీ చెయ్యడానికి వీలుగా, అందరికీ వీలుగా ఉండేలా చూసారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఏం చేసిందంటే.. COVID-19 రిఫరెన్స్ లాబరేటరీ నెట్వర్క్, రెప్రెసెంటటివ్స్ GISAID, నెక్ట్సట్రైన్, పాంగో మరియు ఇతరులు వీటిని రూపొందించడం జరిగింది.
ప్రస్తుతం, WHO చేత ఏర్పాటు చేయబడిన ఈ నిపుణుల బృందం గ్రీకు వర్ణమాల యొక్క అక్షరాలను ఉపయోగించమని సిఫారసు చేసింది. ఇక అవి ఏమిటి అనే విషయంలోకి వస్తే.. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఇది శాస్త్రీయ ప్రేక్షకులచే చర్చించటం సులభం మరియు పలకడానికి, చెప్పడానికి మరింత ఈజీగా ఉంటుంది.
WHO, నిపుణుల నెట్‌వర్క్‌లు, జాతీయ అధికారులు, సంస్థలు మరియు ఇతరుల సహకారంతో జనవరి 2020 నుండి SARS-CoV-2 యొక్క పరిణామాన్ని పర్యవేక్షిస్తుంది మరియు అంచనా వేస్తోంది.
2020 చివరిలో, ప్రపంచ ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగించే వాటి కోసం స్టడీ చెయ్యాలని, తెలుసుకోవాలని చివరికి COVID-19 మహమ్మారి గురించి తెలుసుకోవడానికి, ప్రత్యేకమైన వేరియంట్స్ గురించి స్టడీ రెండు వర్గాలుగా గుర్తించింది.Variants of Interest (VOIs) అండ్ Variants of Concern (VOCs).