women

అటు పిల్లలు.. ఇటు పని.. మధ్యలో వర్కింగ్ మామ్స్.. జాబ్స్ కోల్పోతున్నారా..?

కరోనా వచ్చి అన్నింటినీ అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల ఆఫీసులకి వెళ్లడం కుదరక ఇంట్లోనే ఉండి ఆఫీసు పని చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విపరీతంగా పెరిగింది. ఐతే వర్క్ ఫ్రమ్ హోమ్...

లిప్ స్టిక్ విరిగిపోయిందని పాడేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

ఆడవాళ్ళ సహజ అందానికి మరింత వన్నే తెచ్చే సాధనాలలో లిప్ స్టిక్ కూడా ఒకటి. పెదాల రంగుని మరింత విప్పారితం చేస్తూ ముఖంలో మరింత వర్ఛస్సుని తెస్తుంది. అందుకే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో...

స్వాతంత్ర్య పోరాటంలో భారత వీర నారీమణులు

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి...

ఈమె మామూలు మ‌హిళ కాదు.. 20వేల మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చింది..!

గ‌త 20 ఏళ్ల నుంచి భ‌ర్త స‌హ‌కారంతో సైనికుల‌కు సీమా రావు శిక్ష‌ణ‌నిస్తోంది. అలా సీమా రావు ఇప్ప‌టికి 20 ఏళ్లుగా 20వేల మంది సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చింది. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు...

women’sday;స్మృతి క్రికెట్ లో మహారాణి..!

స్మృతి శ్రీనివాస్ మంధనా… క్రికెట్ మీద అవగాహన ఉన్న ఎవరికి అయినా ఈమె పేరు సుపరిచితం. టీం ఇండియా ఓపెనర్ గా... అది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా ఆమె ఒక...

women’sday;దేశ పార్లమెంట్ ని కాపాడిన ఒక మహిళా కానిస్టేబుల్…!

తల్లి గా, భార్య గా కుటుంబ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించడం లోనే కాదు, దేశానికి రక్షణ గా ముందు నిలబడే శక్తి ఒక స్త్రీ కి కూడా ఉంది అని తన ప్రాణత్యాగం...

ఇంట్లో ఉంటూనే.. లాభసాటి వ్యాపారాలు ఇవే…! పెట్టుబడి తక్కువ కూడా…!

ఈ రోజుల్లో ఆలోచన ఉండాలే గాని ఉపాధికి కొదవ లేదు... మనం సరిగా ఆలోచిస్తే ఆదాయం కూడా సరిగానే ఉంటుంది... ఏ వ్యాపారం చేస్తున్నాం దాని మీద మనకు పట్టు ఎంత అనేది...

శానిటరీ ప్యాడ్స్‌ శుభ్రం చేసే యంత్రాన్ని కనుగొన్న ఇద్దరు మహిళలు

ఇంజనీరింగ్ చదువుతున్నారు. యువతులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటి మహిళల ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. రుతుస్రావం విషయంలో పేద మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో వాడే నాప్కిన్లను శుభ్రపరిచే యంత్రాన్ని...

మహిళలకు మంచి వ్యాపార అవకాశం… ఇంట్లో ఉంటూనే..

ఎవరు ఎన్ని చెప్పినా సరే... మహిళలకు ఫ్యాషన్ ఎక్కువైంది అనేది వాస్తవం. ప్రతీ చిన్న విషయంలో కూడా వాళ్ళు నేడు ఫ్యాషన్ చూస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు, జుట్టు విషయంలో వాళ్ళు అనేక జాగ్రత్తలు...

women’s day: విజయ గాథ.. మహిళల వెనుక విజయం మరో మహిళ

వీరి చేసే వంట అద్భుతం, అమోఘం. ఢిల్లీలో ఎక్కడ ఈవెంట్ జరిగినా వీరికే అర్డర్ వస్తుంది. ఇక్కడ పనిచేసేవారంతా మహిళలే. వీరు భారతీయులు కాదు. భారతీయులంటే ఆపారమైన ప్రేమ. ఈ మహిళల విజయానికి...

ఖాళీగా ఉండటం దేనికి.. ఇదిగో మహిళల కోసం లాభసాటి వ్యాపారం

ఈ రోజుల్లో ఫ్యాషన్ రంగం క్రమంగా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఫ్యాషన్ రంగం మీద ఆసక్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జ్యుయేలరి, వస్త్రాల మీద గ్రామీణ ప్రాంతాల్లో...

ఆపద నుంచి రక్షించే సరికొత్త పరికరం… మహిళలకే కాదు అందరికి ఉపయోగమే…! వీడియో

శంషాబాద్‌లో దిశ హత్యాచారం తర్వాత... దేశంలో మహిళల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్న వారికి సరైన రక్షణ కరువైంది... నేను కష్టంలో ఉన్నాను సహాయం చేయండి అని కోరిన పాపానికి...

women’s day;యాంకరింగ్ తో అంధత్వాన్ని జయించింది…!

పట్టుదల ఉన్న వాడికి ప్రతిభ కూడా ఉంటుంది. ప్రతిభ పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చు. పుతుకతో వచ్చిన వైఖల్యం అయినా జీవితంలో ఎదురైన సమస్యలు అయినా ఆ రెండింటి తో జయించవచ్చు. అలానే...

మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖే ఎందుకు?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం! ప్రపంచంలోని అన్ని దేశాల మహిళలు ప్రతి ఏడాది మార్చి 8న ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అంతేగాదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు...

Women’s Day : Great బాలల కోసం 300 కోట్ల భవనం, ఉచితంగా ఇచ్చేసిన మహిళ…

సాధారణంగా ఎవరైనా రూపాయి దానం చేయమని అడిగితే కింది నుంచి పై వరకు ఒకటికి వంద సార్లు చూసి వాళ్ళ గురించి వంద మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదో మాఫియా అనే వాళ్ళు...

Women’s Day : భారతీయ సినిమాకు తన ప్రతిభ ఏంటో చూపించిన మహిళ…!

ఆడవాళ్ళు అన్ని రంగాల్లోను రాణించగలమని నిరూపించారు. తమకు సాధ్యం కాని పని లేదని చేసి చూపించారు. నాడు నేడు ఆడవారు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, సినీ, ఉద్యోగ...

Women’s Day : ‘ఆజన్మబ్రహ్మచారిణి’ వేల ఏళ్ల క్రితమే స్త్రీ ప్రతిభ చాటిన మహిళ..

గార్గి.. వేదకాలంలోనే స్త్రీ శక్తి, మేథస్సును చాటిన మహిళ.. గార్గి, వచక్నుడు అనే రుషి కుమార్తె. వచక్నుడు సకలశాస్త్ర పారంగతుడు. వేదాధ్యయన తత్పరుడు. ఆయన ఇంట్లో పెరుగుతున్న గార్గికి సహజంగానే వేదాలంటే మక్కువ...

నీ అంత ఓపిక ఎక్కడా చూడలేదమ్మా… హ్యాపీ ఉమెన్స్ డే నీకు…!

ఉదయం 6 అయ్యింది. మొహం కడిగి టీ పెట్టీ ఇచ్చింది అమ్మ నాన్న కి. కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ. ఇంతలో గుడి నుంచి వచ్చింది నానమ్మ, వస్తూనే నానమ్మ...

ఉమెన్స్ డే కి చిన్న గిఫ్ట్ ఇచ్చిన వకీల్ సాబ్ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్... బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో...

మహిళా దినోత్సవం అంటే…?

మహిళా దినోత్సవం అంటే...? ప్రత్యేకంగా ఒక రోజు మహిళల కోసం పెట్టుకున్న రోజు అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. మహిళలను గౌరవించడానికి, మహిళలను ప్రోత్సహించడానికి, మహిళా శక్తిని గుర్తించడానికి, మహిళలను ముందు ఉండి...

Latest News