అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణమైన ఘటన ఆ ప్రాంతంలో వారిని కంగారు పెట్టించింది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులను, వారి పెంపుడు కుక్కను చంపేసిన వ్యవహారం కలకలం రేపింది. దాంతో ఆ హంతకుడిని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులకు పట్టపగలే చు
వర్జీనియా రాష్ట్రంలో పిట్సి ల్వేనియా లో ఉండే 19 ఏళ్ల బెర్నార్డ్ అనే యువకుడు మంగళవారం అతి కిరాతకంగా తన తల్లి ,సోదరి, మే
అతడి అరెస్టును వీడియో చేద్దామని అనుకున్న మీడియా ప్రతినిధికి అక్కడ జరిగిన ఓ సంఘటన చూసి షాక్ అయ్యారు. పోలీసులను గమనించిన ఆ హంతకుడు ఒంటిపై నూలు పోగు లేకుండా బయటకు పరిగెత్తుతూ వచ్చి పోలీసుల వెంట పడ్డాడు. ఆ తరువాత ఓ కారు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తిని అడ్డుపెట్టుకుని పోలీసులు బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇదంతా వీడియో లో రికార్డు అయింది కూడా. దీంతో పోలీసులు అతన్ని వెంబడించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతా వీడియో రూపంలో వార్తల్లోకి రావడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అయితే అతడి మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.