బైక్ సైలెన్సరే పాప్‌కార్న్ మిషన్.. వీడియో

-

సాధారణంగా పాప్‌కార్న్ ఎలా చేస్తారు. దాని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మిషన్‌తో వాటిని తయారు చేస్తారు. మొక్కజొన్నలతో పాప్‌కార్న్ చేస్తారన్న విషయం తెలిసిందే కదా మీకు. అయితే.. ఈ వ్యక్తి మాత్రం బైక్ సైలెన్సర్‌తోనే మొక్కజొన్న తయారు చేయడం ప్రారంభించాడు. బైక్ సైలెన్సర్‌తో పాప్‌కార్న్ ఎలా తయారు చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version