Home bathukamma celebrations

celebrations

శుక్రవారం వేపకాయల బతుకమ్మ!

ఆదిశక్తికి ఆశ్వీజంలో చేసే పుష్పార్చనే బతుకమ్మ పండుగ. నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందుతారు తెలంగాణ ఆడపడుచులు. బతుకమ్మలో ఏడోరోజు ప్రత్యేకత వేపకాయల బతుకమ్మ. వేపచెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపంగా ఎల్లమ్మగా తెలంగాణలో...

బతుకమ్మ పేరు ఎలా వచ్చింది ?

ప్రపంచంలోనే అరుదైన పండుగ. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పువ్వులతో...ప్రకృతితో.. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మలతో (మహిళలు/బాలికలు).. ప్రాణాధారానికి మూలాలలో ఒకటైన నీటికి సంబంధం కలిగి పంచభూతాత్మికమైన పండుగ బతుకమ్మ ప్రత్యేకత. కేవలం తెలంగాణలోనే...

నేడు బతుకమ్మకు నైవేద్యం పెట్టరు!

తొమ్మిదిరోజుల పూల సింగిడి అప్పుడే ఆరోరోజుకు చేరుకుంది. ప్రతిరోజు అమ్మవారిని ఆయా రూపాల్లో ఆరాధిస్తారు. ఈరోజు బతుకమ్మ పండుగలో ఆరో రోజును ’అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని...

ఐదోరోజు బతుకమ్మకు నైవేద్యాలు ఇవే!!

బతుకమ్మ.. ఇంద్రధనస్సులాంటి పూలపండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆడపడుచులు ఆమ్మను ఆరాధించే పుష్పాంజలి బతుకమ్మ. బుధవారం ఐదోరోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ అట్ల బతుకమ్మను తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను...

నవదుర్గలకు ప్రతీక బతుకమ్మ !!

సరిగ్గా శరన్నవరాత్రుల ప్రారంభానికి ఒక్కరోజు ముందే బతుకమ్మ ప్రారంభం అవుతుంది. బతుకమ్మలో ఆరాధించేది ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మనే. నవరాత్రుల్లో ఆరాధించేది శక్తి స్వరూపిణి అమ్మనే. ఆయా సంప్రదాయాల ప్రకారం అమ్మకు ఆయా...

ముద్దపప్పు బతుకమ్మ: మూడోరోజు బతుకమ్మ ప్రత్యేకతలు ఇవే!

బతుకమ్మ పండుగ రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే మొదటి రెండురోజులు ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. సోమవారం మూడోరోజు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో...

రెండోరోజు అటుకుల బతుకమ్మ – నైవేద్యాలు ఇవే!!

బతుకమ్మ పూల పండుగ ప్రారంభమైంది. భక్తి ప్రపత్తులతో నృత్యగీతాలతో బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్నా పెద్దా అందరూ పల్లె నుంచి పట్టణం వరకే కాదు ప్రపంచంలో సుమారు 70కిపైగా దేశాల్లో...

మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వ‌ం.. తెలంగాణ సంస్కృతికి ప్ర‌తిరూపం బ‌తుక‌మ్మ‌

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి చిహ్నం బ‌తుక‌మ్మ‌.. ప్ర‌కృతికి, మ‌నిషికి గ‌ల మ‌ధ్య సంబంధానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌కు, ద‌స‌రాకు ఉన్న ప్రాధాన్యం మ‌రే పండ‌గ‌కూ...

తొమ్మిది రోజులు.. తొమ్మిది బ‌తుక‌మ్మ‌లు… తొమ్మిది నైవేద్యాలు

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి చిహ్నం బ తుక‌మ్మ‌.. ప్ర‌కృతికి, మ‌నిషికి గ‌ల మ‌ధ్య సంబంధానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌కు, ద స‌రాకు ఉన్న ప్రాధాన్యం...

బ‌తుక‌మ్మ‌: పూల‌నే పూజించే సంస్కృతి.. ఎంత గొప్ప అర్థం ఉందో

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి చిహ్నం బ తుక‌మ్మ‌.. ప్ర‌కృతికి, మ‌నిషికి గ‌ల మ‌ధ్య సంబంధానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ‌.. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌కు, ద స‌రాకు ఉన్న ప్రాధాన్యం...

Latest News