లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. దీపావళి నాడు ఈ ఒక్కటి తప్పక పాటించండి..!

-

దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఏటా కూడా అశ్విని మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య నాడు అలాగే కార్తీక పార్టీని రోజున దీపావళి వేడుకల్ని జరుపుతారు. అయితే అక్టోబర్ 31న నవంబర్ 1వ తేదీన దీపావళి వేడుకలు జరుపుకోవాలని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

దీపావళి రోజున పెరుగుతూ లక్ష్మీదేవిని ఆరాదిస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. దీపావళి నాడు పెరుగులో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే పెరుగును ఉపయోగించి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషపడుతుంది. డబ్బు లోటు ఉండదు. అలాగే దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి.. నీటిలో ఉంటుందంట.

అందుకని నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీదేవి లభిస్తుంది. స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్లు పెరుగు వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు. అలాగే రావాల్సిన బకాయిలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ విధంగా లక్ష్మీదేవిని మీరు దీపావళి నాడు ఆరాధించడం వలన మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version