స్నాక్స్‌

టీవీ చూస్తూ తింటే.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువంటా..!

సామాన్యంగా చాలావరకు ప్రజలు టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా భోజనం చేస్తుంటారు. జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం,...

బరువు తగ్గడానికి మేలు చేసే సుగంధ ద్రవ్యాలు..

భారత దేశ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశం సుగంధ ద్రవ్యాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మన వంటకాల్లో ప్రతి రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మన రోజు వారీ డైట్ లో సుగంధ ద్రవ్యాలు భాగం కావడం వల్ల ఎన్నో...

వేడి వేడి కార్న్ స‌మోసా.. రుచి చూద్దామా..!

మొక్క‌జొన్న‌ల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది మొక్క‌జొన్న‌ల‌ను ర‌కర‌కాలుగా తింటుంటారు. కొంద‌రు గారెలు ఇష్ట‌ప‌డితే, కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటారు. ఇంక కొంద‌రు మొక్క‌జొన్న పిండి చేసుకుని రొట్టెల రూపంలో తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల్లో మ‌న‌కు అందుబాటులో ఉండే స్వీట్...

ఆలూతో శాండ్విచ్‌.. భ‌లే రుచిగా ఉంటుంది.. చిటికెలో రెడీ

ఆలూ శాండ్విచ్‌. ఆలూ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఇష్టం. దీన్ని ఎక్కువ‌గా క‌ర్రీ చేసుకొని తింటుంటారు. ఎంత ఇష్టం అయినా ఎప్పుడూ ఒకే ప‌ద్ధ‌తిలో తినాలంటే కాస్త క‌ష్ట‌మే క‌దా. అందుకే కాస్త వెరైటీగా శాండ్విచ్‌లో క‌లిపేద్దాం. ఆలూ, శాండ్విచ్ రెండూ కాంబినేష‌న్ అద్భుతం. ఇలా క‌నుక చేస్తే పిల్ల‌లు అస‌లు వ‌దిలి పెట్ట‌రు....

టేస్టీ తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలి అంటే …!

మన దేశంలో సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు. అది కూడా ఒక్కో పండగకు ఒక్కో వంట చేస్తారు. అయితే మన ఆంధ్రా రుచులు మరి స్పెషల్ గా ఉంటాయి. పెళ్లిళ్లకు ఒక వెరైటీ, ఫంక్షన్లకు ఒకటి, ఇలా ఒక్కో శుభకార్యానికి ఒక్కో వెరైటీ వంటలు చేస్తారు. వాటిల్లో ఒకటి తొక్కుడు లడ్డు. దీన్నే బేసిన్...

పిల్లలకు ఇష్టమైన మింట్ లాలి పాప్స్ ఎలా చేసుకోవాలి అంటే …!

దేశం మొత్తం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ నేపధ్యంలో పిల్లలు, పెద్దలు అందరు ఇంట్లోనే ఉంటున్నారు. దీనితో పిల్లలు స్నాక్స్ కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్యకరమైన మింట్ లాలి పాప్స్ ని ఇంట్లోనే చేసి పెట్టండి. బేకరీల్లో దొరికే వాటి కన్నా ఇవి ఎంతో...

టేస్టీ ఎగ్ లెస్ కోకోనట్ కుకీస్ ఎలా చేసుకోవాలి అంటే …!

అసలే వేసవి కాలం. ఆపై లాక్ డౌన్ .పిల్లలు అందరు ఇంట్లో ఉండి బోర్ గా ఫీలవుతారు. బేకరీ నుంచి తెచ్చిన ఫుడ్స్ బాగా అలవాటు పడి ఇంట్లో మీరు చేసిన వంటలు తినడం లేదా? అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా బేకరీ కుకీస్ లాగా ఇంట్లోనే ఎగ్ లెస్ కోకోనట్...

హెల్ది అయిన ‘బీట్ రూట్ సమోసా’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యవంతమైన ఆహారం. దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి. అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు. అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి...

ఆరోగ్యానికి అటుకులు చాలా మంచిది

అటుకులు వడ్లు నుంచి వచ్చిన పదార్థమే. దీన్ని ఎంత తిన్నా ఆరోగ్యమే కాని అనారోగ్యం ఉండదు. అటుకులను వట్టిగా తనడంకంటే రకరకాల డిషెష్‌ ట్రై చేస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అందులో అటుకుల పాయసం కూడా ఒకటి. అయితే.. అటుకుల పాయసం తయారీ విదానం ఎలానో తెలుసుకుందామా.. కావాల్సినవి : అటుకులు : ఒక కప్పు పాలు...

నోరూరించే పానీపూరీ.. ఇంట్లోనే తయారు చేసుకొని ఆరగించండి..!

చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని.. పూరీలో ఇంత చాట్ వేసి.. ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే.. ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి.. టకా టకా...
- Advertisement -

Latest News

ఏటా ఒక భార‌తీయుడు 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు.. నివేదిక‌లో వెల్ల‌డి..!

నిత్యం ప్ర‌తి ఇంట్లో, రెస్టారెంట్‌లో, హోట‌ల్‌లో, శుభ కార్యాల్లో.. ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పెట్టే విందు భోజ‌నాల్లో ఎంతో కొంత ఆహారం వృథా అవుతూనే ఉంటుంది. ఈ...
- Advertisement -