Ananya Panday : ఊరిస్తున్న అనన్య లేలేత సోయగం..షర్ట్ బటన్ విప్పి !

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో ఎప్పుడు పోటీ పడుతోంది.

సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది.

అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫోటో షూట్ ను షేర్ చేసింది.

ఈ ఫోటోలో తన లేలేత అందాలను… చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది అనన్య పాండే. ఎద అందాలు చూపిస్తూ… జీన్స్‌ డ్రస్ లో మెరిసింది. దీనికి సంభందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version