వయ్యారాలు ఒంటినిండా నింపుకుని అనసూయ కొత్త అవతారం

యాంకర్ అనసూయ ప్రజెంట్..టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ తో ఓ పిక్చర్ కంప్లీట్ చేసిన అనసూయ..‘దర్జా’లో లేడీ డాన్ రోల్ ప్లే చేసింది. ఓ వైపు టెలివిజన్ మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చూస్తూ దూసుకుపోతున్నది.

క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తూనే లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది ఈ భామ. ‘దర్జా’ చిత్రంలో లేడీ డాన్ రోల్ ప్లే చేస్తున్న అనసూయ భరద్వాజ్.. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలూ పోషిస్తోంది.

ఇక ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… అనసూయ… ఓ వేశ్య పాత్రలో కనిపించనుందట. ఈ పాత్ర చేసేందుకు ఇప్పటికే అనసూయ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందని సమాచారం.

అయితే.. ఈ పాత్ర సినిమాలో కాదు. ఓ వెబ్‌ సిరీస్‌ లోనట. కన్యా శుల్కం అనే వెబ్‌ సిరీస్‌ లో అనసూయ వేశ్య అవతారం ఎత్తనుందట. త్వరలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తన హాట్‌ పోటోలు షేర్‌ చేసింది అనసూయ. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.