శృంగారంలో ఆడవాళ్ళు అప్పుడే ఎంజాయ్ చేస్తారట..

-

శృంగారం గురించి ప్రతి రోజూ ఏదొకటి కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటారు..అయితే కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనుషులను ఇబ్బంది పెడతాయి.వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..మహిళలకి రొమాన్స్‌లో క్లైమాక్స్, రొమాన్స్ ఎగ్జైట్‌మెంట్ ఇవ్వాలంటే ఆమెని బాగా తృప్తి పరచండి. అదే విధంగా జీ స్పాట్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా మహిళలు తృప్తిపడతారు..ఆ సమయంలో వారు చాలా ఫ్రీ అయిపోతారు..రిలాక్స్ అవుతారు..వారి ఫీలింగ్ ను బట్టి వాళ్ళు తృప్తి పొందారని చెప్పవచ్చు…

ఇది ఇలా ఉండగా..రొమాన్స్‌ని ఎన్ని సార్లు చేసుకోవచ్చు అనే దానిలో ఫిక్స్డ్ నెంబర్ అనేది ఏమీ లేదు. ఎవరికి నచ్చినప్పుడు వాళ్లు రొమాన్స్ చేసుకోవచ్చు. ఒక్కో జంట ఒక్కో విధంగా ఉంటారు. వారానికి ఒకసారి నుండి వారానికి రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనడం సాధారణంగా జరిగేది. అయితే ఇది కపుల్స్‌ని బట్టి ఉంటుంది.వర్జిన్ అయితే మొదటి సారి రొమాన్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలుగుతుంది. మిగిలిన సార్లు చాలా తక్కువ నొప్పి ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కువ మందికి నొప్పి కలగదు. రొమాన్స్ కనుక కాస్త గట్టిగా చేస్తే అప్పుడు నొప్పి కలుగుతుంది..

మరో విషయం..శృంగారంలో పాల్గొనే ముందు 20 నుండి 30 సెకండ్ల పాటు స్టిమ్యులేషన్ ఇస్తే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడానికి అవుతుంది. చూశారు కదా ఇక్కడ ఉండే ప్రశ్నలు. ఎక్కువ మందికి ఇటువంటి సందేహాలు కలుగుతాయి. రొమాన్స్ పైన మీరు కూడా తగినంత అవగాహన ఉంచుకోండి. లేదంటే అనవసరంగా సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ లేదా ఇష్టం లేకుండా గర్భవతి అయ్యిపోవడం వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది..ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాల్లు తృప్తి పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version