రోజూ టీ తాగుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి..!

-

చాలా మంది ప్రతి రోజూ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. మీకు కూడా టీ అలవాటు వుందా..? టీ తోనే మీరూ రోజుని స్టార్ట్ చేస్తారా..? ఎక్కువ సార్లు టీ ని తీసుకుంటూ వుంటారా..? అయితే తప్పకుండా ఇవి మీరు చూడాల్సిందే.

 

ఎక్కువ శాతం మంది వారి యొక్క రోజుని టీ తో మొదలు పెడుతుంటారు. పైగా రోజు లో ఒకటి కాదు రెండు కాదు మూడు నుండి నాలుగు కప్పుల వరకు తాగేస్తుంటారు. నిజానికి ఇలా ఎక్కువగా టీ తాగడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువగా టీ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు:

రోజుకి మూడు నుండి నాలుగు టీలు తాగితే అది మీ ఆరోగ్యం పై ప్రాణాంతక ప్రభావాన్ని చూపుతుంది. కనుక కచ్చితంగా టీ ని లిమిట్ లో తీసుకుంటూ ఉండండి
అదే విధంగా టీ ని ఎక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
టీ తాగడం వల్ల గుండెలో, మంట తల తిరగడం వంటివి కూడా కలుగుతుంటాయి.
అంతే కాదండి నెర్వస్ నెస్ కూడా టీ ని అధికంగా తీసుకోవడం వల్ల కలుగుతుంది.
ఎముకలు కూడా బలహీనంగా మారిపోతాయి.
టీ ని అధికంగా తీసుకుంటే ఐరన్ లోపం కూడా కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు టీ ని లిమిట్ గా తీసుకుంటూ ఉండండి లేదంటే అనవసరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version