ఇలా ఈ కాంబినేషన్లని తీసుకుంటే… కొలెస్ట్రాల్ తగ్గుతుంది..!

-

కొలెస్ట్రాల్: ఎక్కువ మంది ఎదుర్కొనే వాటిల్లో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువుతో ఉంటారు. అధిక బరువు వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు ఎక్కువ మంది ఎదుర్కొనే వాటిల్లో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో ఆహార పదార్థాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి అవుతుంది. మీరు కూడా కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలనుకుంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.

బ్రౌన్ రైస్, పప్పు:

బ్రౌన్ రైస్ తో పాటుగా పప్పుని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి బ్రౌన్ రైస్ ని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలని 20 శాతం తగ్గించుకోవచ్చు.

పసుపు, నల్ల మిరియాలుల

పసుపు నల్లమిరియాలని 12 వారాలు పాటు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని స్టడీ అంటోంది. ఈ కాంబినేషన్ ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. డైరెక్ట్ గా తీసుకోవాల్సిన పనిలేదు కూరలు సూప్స్ వంటి వాటిని చేసి తీసుకోవచ్చు.

బాదం, యోగర్ట్:

బాదం యోగర్ట్ ని కలిపి తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు బాదం తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు దరి చేరవు. యోగర్ట్ లో అయితే ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి దీంతో తిన్నది బాగా జీర్ణం అవుతుంది.

గ్రీన్ టీ నిమ్మ:

గ్రీన్ టీ నిమ్మ ని కలిపి తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడు హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉండవు.

ఉల్లి వెల్లుల్లి:

ఉల్లి వెల్లుల్లి కలిపి తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా ఈ కాంబినేషన్స్ తో కొలెస్ట్రాల్ దూరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version