ఆరోగ్యం
రోజుకు ఎన్ని అరటి పండ్లు తినవచ్చో తెలుసా..?
అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. అలాగే ఎక్కువ సమయం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది.
అరటిపండు పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు.. అందరికీ అందుబాటులో ఉండే పండు.....
ఆరోగ్యం
మందు బాబులకు గుడ్ న్యూస్.. బీరు తాగితే బరువు తగ్గుతారట..!
టైటిల్ చదివి నోరెళ్లబెట్టారా? మీరు నోరెళ్లబెట్టినా పెట్టకున్నా... బీరు తాగితే నిజంగానే బరువు తగ్గుతారట. అయితే.. చాలామంది బీరు తాగితే పొట్ట పెరుగుతుందని.. బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాని మీద నిర్వహించన సర్వేల్లో అలా ఏమీ జరగదని తేలింది. లండన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
బీరు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్...
ఆరోగ్యం
అవసరం లేకున్నా నీటిని ఎక్కువగా తాగుతున్నారా..? అయితే డేంజరే..!
మనం ఆహారాన్ని ఎలాగైతే మితంగా తీసుకోవాలో.. అలాగే నీటిని కూడా మనకు అవసరం ఉన్నంత మేరకే తాగాలి. ఎక్కువగా నీటిని తాగితే మన ఆరోగ్యానికి సమస్యలు తప్పవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
నీరు మన శరీరానికి అత్యవసరం.. ఆహారంతోపాటు నిత్యం మనం డాక్టర్లు సూచించిన మేర మన శరీరానికి తగినంత నీటిని అందివ్వాల్సిందే. అయితే అతి సర్వత్రా...
ఆరోగ్యం
సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి.. జాగ్రత్త సుమా..!
వర్షాకాలంలో మనకు వచ్చే అనేక వ్యాధుల్లో జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరంలు సహజమైనవి. పలు రకాల వైరస్ల వల్ల ఈ వ్యాధులు వస్తాయి.
వర్షాకాలం జోరందుకుంది.. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరాలు, పట్టణాల్లో జనాలు వరద నీటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ఈ...
ఆరోగ్యం
బీహార్‌ను కుదిపేస్తున్న AES వ్యాధి.. నిజంగానే లిచి పండ్ల వల్లే అది వచ్చిందా..? వాస్తవం ఏమిటి..?
లిచి పండ్లలో ఉండే Methylene CycloPropyl Glycine (MCPG) అనే విష పదార్థం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విష పదార్థం Hypoglycaemia (రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడం)ను కలిగిస్తుందట.
బీహార్‌లోని ముజఫర్ పూర్‌ను Acute Encephalitis Syndrome (AES) వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు...
Yoga Day
పొడవాటి అందమైన ముఖం యోగతో.. డబుల్ చిన్ సమస్యకు చెక్
ఒక్క వారం రోజులు ఈ ఫేస్ యోగ చేస్తే మీకే అర్థమవుతుంది... ముందుగా ప్రస్తుతం మీ ముఖాన్ని ఫోటో తీసి పెట్టుకోండి.. వారం తరువాత మీరే అంటారు.. యోగతో సాధ్యం కానిది ఏదీ లేదు..
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి... మనల్ని మనం ఎంత ప్రేమించుకున్నా.. మనలోని లోపం ఏంటో కూడా మనకు తెలుస్తుంది....
ఆరోగ్యం
వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ను తినేస్తున్నామట.. ఓ ఏటీఎం కార్డు బరువంత కడుపులోకి..!
వీళ్ల సర్వేలో భాగంగా... యూఎస్ లో నల్లా నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 9.4 శాతం శాంపిల్స్ లో ప్లాస్టిక్ ఫైబర్ ఉందట. అంటే ఒక లీటర్ నీటిలో 9.6 శాతం ఫైబర్ ఉంటుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఈ భూతమే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇది పర్యావరణానికి మాత్రమే...
ఆరోగ్యం
నెయ్యి తింటే బరువు పెరగరు.. తగ్గుతారు తెలుసా..?
నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బరువును తగ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే పలు ఇతర ప్రయోజనాలు కూడా మనకు నెయ్యి వల్ల...
ఆరోగ్యం
పెసలను రోజూ తింటే ఇన్ని లాభాలా..!
మనకు తింటానికి అందుబాటులో ఉన్న అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని మొలకెత్తించి తినవచ్చు లేదా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా మనకు అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం పెసలను తినడం...
ఆరోగ్యం
అల్లనేరేడు పండ్లే కాదు.. చెట్టు మొత్తం ఉపయోగకరమే..!
వేసవి కాలం ముగింపునకు వచ్చింది. ఈ సీజన్లో మనకు ఎక్కడ చూసినా అల్లనేరేడు పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నెలలో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. అయితే ప్రతి సీజన్లోనూ మనం ఆయా పండ్లను తిన్నట్లే ఈ సీజన్లోనూ అల్ల నేరేడు పండ్లను తినాలి. వీటితో మనకు అనేక లాభాలు కలుగుతాయి. సాధారణంగా ఈ...
Latest News
వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!
భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...