Home ఆరోగ్యం

ఆరోగ్యం

గుమ్మడి గింజలతో గర్భిణీలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద...

నలభై తర్వాత చర్మం పొడిబారుతోందా.. ఐతే ఇది తెలుసుకోండి..

నలభైలోకి వచ్చాక చర్మంలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారడం మొదలవుతుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చర్మం పొడిబారితే దాని వయస్సు పెరుగుతున్నట్టు...
body heat

శరీరం వేడి చేస్తే ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు.. ఇట్టే మటుమాయం..!

చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి. కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని, బాగా స్పైసిగా ఉంటే...

కిడ్నీలో రాళ్ళ సమస్యలకి ఆహారంతో జాగ్రత్తలు…!

వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి అనేక సమస్యల్లో ప్రధానమైనది కిడ్నీలో రాళ్లు. ఒక సర్వేలో...

పోషకాలు ఉన్న ‘స్వీట్ కార్న్ పలావ్’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

మనకు అవసరమైన పోషకాలు అందించే వాటిలో స్వీట్ కార్న్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ ని అనేక...

రోజంతా హాయిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

ప్రస్తుత పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడుతున్నారు. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. కరోనా పాజిటివ్ భయాలతో చుట్టుపక్కలంతా నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మానసిక...

నిద్ర రావడానికి ప్రయత్నిస్తూ నిద్రని దూరం చేసుకుంటున్నారా.. ఐతే ఇది చదవండి.

ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక...

అందమైన ముఖం కోసం ఆవనూనె చేసే మేలు తెలుసుకోండి.

ముఖం అందంగా కనిపించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తుంటాం. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు చికాకు కలిగించి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో...

తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా ? ఒత్తిడిని త‌గ్గించే సుల‌భ‌మైన మార్గాలు..

ప్ర‌స్తుత త‌రుణంలో ఒత్తిడి మ‌న నిత్య జీవితంలో భాగం అయ్యింది. అనేక మంది నిత్యం తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అస‌లే క‌రోనా కాలం. దీనికి తోడు ఇబ్బ‌డిముబ్బడిగా ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇత‌ర...

చేతులు శుభ్రపరుచుకోవడానికి కూడా దినోత్సవం ఉందని మీకు తెలుసా.. ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కరోనా చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని...

శిరోజాల అందానికి కావాల్సిన పదార్థాలు మీ వంటింట్లోనే ఉన్నాయని మీకు తెలుసా..?

అమ్మాయిల అందానికి మరింత వన్నె తీసుకొచ్చేవి వాళ్ల కురులే. కురులు విరగబోసుకున్నప్పుడు ఒకలా, కుప్పగా ఒకే దగ్గర పెట్టినపుడు మరోలా, ముంగురులు మీద పడుతున్నప్పుడు ఇంకోలా చాలా అందంగా కనిపిస్తారు. అందుకే వారు...

వంటింటి పదార్థాలతో కొవ్వ్వును కరిగించే వాటిని తెలుసుకోండి..

కరోనా కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న...

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ళు ఎక్కువగా తాగాలి.. ఎందుకంటే..?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. పొద్దున లేచి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మన...

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారా.. ఐతే మీ ఆరోగ్యం జాగ్రత్త..

సోషల్ మీడియా వల్ల లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. దీని ద్వారా ఎవ్వరికైనా మనం చెప్పదలచుకున్న విషయాన్ని చేరవేయగలుగుతున్నాం. ఎంతో దూరంలో ఉన్నవారితో మన పక్కనే ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నాం. సామాజికంగా,...

కోవిడ్ నుంచి కోలుకున్నారా ? ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయేమో గ‌మ‌నించండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ రిక‌వ‌రీ రేటు ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో భార‌త్ ముందు వ‌రుస‌లో ఉంది. మ‌న దేశంలో కోవిడ్ రిక‌వ‌రీ రేటు 85 శాతంగా ఉంది. అయితే ఇది సంతోషించాల్సిన విష‌య‌మే...

సిట్రస్ ఫలాలు.. చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

కరోనా కారణంగా సిట్రస్ ఫలాలకి గిరాకీ బాగా పెరిగింది. సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన పెరిగింది. బత్తాయి, నారింజ, నిమ్మ...

సిగరెట్ మాత్రమే కాదు.. సిగరెట్ పీక కూడా హాని చేస్తుందని తెలుసా..?

థియేటర్లో సినిమా మొదలయ్యే ముందు పొగతాగకూడదు, ధూమపానం హానికరం అన్న మాటలు మొదటగా వినిపిస్తాయి. ఆ మాటలు ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారన్నది పక్కన పెడితే సిగరెట్ తాగడమే కాదు సిగరెట్ పీకలు...

బెడ్ కాఫీ తాగే అల‌వాటు ఉందా ? అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

మ‌న‌లో అధిక శాతం మందికి రోజూ నిద్ర లేవ‌గానే బెడ్ కాఫీ తాగే అల‌వాటు ఉంటుంది. బెడ్‌పై ఉండే కాఫీ తాగి త‌రువాత దైనందిన కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెడ‌తారు. అయితే నిజానికి ఈ...

కళ్ళకింద నల్లటి వలయాలు పోగొట్టుకునే ఇంటి చిట్కాలు..

ముఖంపై మొటిమలు ఎంత ఇబ్బంది పెడతాయో కళ్ల కింద నల్లటి వలయాలు అంతకన్నా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి మొదలగు కారణాల వల్ల...

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తుల ప‌ట్ల అనుస‌రించాల్సిన సూచ‌న‌లు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది చెప్ప‌కుండా వ‌చ్చే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌. అది వ‌చ్చిందంటే స‌మ‌యానికి స్పందించాలి. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తి 1 గంట‌లోపు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకోవాలి. లేదంటే గుండెకు తీవ్ర‌మైన...

Latest News