Myths about cholesterol : కొలెస్ట్రాల్ కి సంబంధించి ఈ 3 అవాస్తవాలను అస్సలు నమ్మొద్దు..!

-

Myths about cholesterol: తెలియకుండా ఆరోగ్యం విషయంలో పొరపాట్లు చేస్తే ఆరోగ్యం మరింత పాడవుతుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి చూసుకోవాలి. ఈరోజుల్లో చాలా మంది అధిక బరువు కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది ప్రతిసారి కూడా సమస్యను కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొలెస్ట్రాల్ సమస్య రాకుండా ఉండాలంటే నూనె తియ్యటి పదార్థాలు ఊబకాయానికి కారణమయ్యేవి తీసుకోకూడదు. ఇటువంటి వాటి వలన కొలెస్ట్రాల్ కలుగుతుంది.

కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్, కరోనరీ ఆర్టర్ డిసీజెస్ వంటి సమస్యలు కలుగుతాయి. కొలెస్ట్రాల్ కి సంబంధించి కొన్ని అపోహలు అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అని ఆరోగ్యని నిపుణులు అన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా కొలెస్ట్రాల్ ని స్కిప్ చేయకూడదట.

కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదు:

హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఎల్డిఎల్, హెచ్డిఎల్. LDL మంచి కొలెస్ట్రాల్. అది లివర్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. HDL ప్రోటీన్, గుండె సంబంధిత సమస్యల్ని కలిగిస్తుంది. అలాగే హానికరం. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నవాళ్లు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవచ్చు.

ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండే వాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్ ని తీసుకోవచ్చు:

ఇది నిజం కాదు. ఆర్టెరీస్ లో బ్లాక్ ఏజ్ ఏర్పడవచ్చు. అలాగే సీరియస్ కాంప్లికేషన్స్ కూడా కలగొచ్చు.

ప్రతి ఒక్కరి కొలెస్ట్రాల్ డిమాండ్ ఒక్కటే:

ప్రతి ఒక్కరి శరీరం వేరుగా ఉంటుంది ఫిజికల్ ఆక్టివిటీ ఎక్కువగా ఉండే వాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్ ని తీసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధపడే కుటుంబంలో తక్కువ కొలెస్ట్రాల్ ని తీసుకోవచ్చు. ఒకే కొలెస్ట్రాల్ లెవెల్ అందరిపై ఒకేలా ప్రభావం చూపించవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version