ఈ రాశివారికి ఈరోజు వస్తు, ధనలాభాలు..

-

జులై 23 శనివారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి..ఈరోజు కొన్ని వాయిదా వేయడం మంచిది..

వృషభం: వాహనయోగం చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.దూరప్రాంతాల నుండి శుభవార్తలు.

మిథునం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి..కాస్త ఆలోచనల తో ముందుకు వెళ్ళాలి.

కర్కాటకం: అన్నింటా కృషి ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఊపందుకుంటాయి.కొత్త పనులు మొదలు పెడతారు.

సింహం:  పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తీ అవుతాయి.

కన్య: రుణభారాలు పెరుగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల:  పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు అనుకూలిస్తాయి..ఈరోజు మంచి రోజు..

ధనుస్సు: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్థిరత్వం.శ్రమ ఫలిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. కీలక వ్యవహారాలు వాయిదా పడతాయి..

కుంభం:  ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. చర్చల్లో ప్రతిష్ఠంభన. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు..ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులు ముందుకు సాగవు..

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.బంధువుల ఆదరణ లభిస్తుంది…ఈరోజు శుభవార్తలు వింటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version