Home ప్రేరణ స్ఫూర్తి కథలు

స్ఫూర్తి కథలు

కాలు లేకపోయిన వ్యవసాయం .. ఎందరికో ఆదర్శం!

శారీరకంగా అన్నీ సక్రమంగా ఉన్నా, పనిచేసి బతకడానికి ఎంతో మంది బద్దకిస్తూ ఉంటారు. వారి జీవనాధారం కోసం ఇతరులపై ఆధార పడుతూ ఉంటారు. వారు స్వతహాగా బతకడానికి అసలు ప్రయత్నం చేయరు. కానీ...

”క‌ష్టాలు చుట్టుముట్టిన‌ప్పుడే.. దృఢత్వం తెలుస్తుంది..” చ‌దవాల్సిన క‌థ‌..!

ఒక రోజు ఓ యువ‌తి త‌న తండ్రి వ‌ద్ద త‌న బాధ‌ను చెప్పుకుని వాపోతుంది. త‌న‌కు ఏదీ క‌ల‌సి రావ‌డం లేద‌ని, ఒక స‌మ‌స్య ప‌రిష్కారం అయింద‌నుకునే లోపే మ‌రో స‌మ‌స్య వ‌చ్చి...

నీతి కథలు : సమయస్ఫూర్తి.. మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది

అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో వేయడం ఆ ఆమ్మాయి క్రీగంట చూసింది. ఆ వడ్డీవ్యాపారి వచ్చి సంచీని తెరిచి ఒక రాయిని తీయమన్నాడు. అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో...

ఒంటి కన్ను అమ్మ లోకాన్ని చూపించింది.. హృదయానికి హత్తుకునే కథ

మా అమ్మ రోజూ కూరగాయలు అమ్ముతూ నాకు చదువు చెప్పించేది. మానాన్న నా చిన్నప్పుడే కాలం చేశారు. కానీ మా అమ్మను చూస్తే నాకు చిరాకు, అసహ్యం వేసేది. ఎందుకంటే మా అమ్మకు...

నేను నేర్పి, నేర్చుకున్న పాఠం..!

సాయంత్రం 6 అవుతోంది.. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ జంక్షన్‌.. నా ఫ్రెండ్‌ కలిస్తే మాట్లాడుతూ రోజు రోడ్డు పక్కన సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం. అప్పుడు ఆ టిఫిన్ సెంటర్ కి ఎదురుగా ఉన్న...

జయిద్దాం మహమ్మారిని.. (కవితలు)

చేయి చేయి కలిపి స్నేహం చేయమన్నారు నాడు, వైరమే లేని మాకు "వైరస్ " వై విడదీసావ్ నేడు, వికటాట్టహాసం చేస్తూ వినోదాన్ని  పొందాలనుకున్నావ్, కంటికి కనిపించని కొరోనా.. కబళించాలన్నదే  నీ ఆరాటమా..   కరకు గుండె కరోనా.. ఇది నీకు తగునా? బెదిరేదిలేదు...

రైతు కూతురి పెళ్లి ఏడాది ఆపేసిన గంట వర్షం, భార్య మెడలో బంగారు తాడు ఎప్పుడు…?

దరిద్రం ఎటు నుంచి ముంచుకు వస్తుందో ఎవడు చెప్తాడు...? కొంత మందిని ధైర్యం పలకరించే విధానం చూస్తే జాలి పడాలో ఏడవాలో అర్ధం కాలేదు. శనివారం ఉదయం పడిన వర్షం చూస్తే రైతులను...

వాజ్ పేయి , రాజీవ్ గాంధీ అనుబంధం.. సాయం చేసిన రాజీవ్

" సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట "..ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." " ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు...

ఓ నాన్న ఉత్తరం – తప్పక చదవాల్సిన కథ

ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం...

రూ.100 కే సోలార్ కుక్కర్.. ఎవరైనా తయారు చేయొచ్చు.. యువ ఇంజినీర్ నయా ఆవిష్కరణ..!

ప్రస్తుతం గుజరాత్ లోని రిమోట్ గ్రామాల్లోని వందలాది మంది గిరిజనులు ఈ సోలార్ కుక్కర్ ను ఉపయోగించి వంట చేసుకుంటున్నారు. దీని కోసం వేలకు వేలు డబ్బు పోయాల్సిన అవసరం లేదు. వంట...

ఒక్కడే… వరదలో కొట్టుకుపోతున్న 500 మందిని కాపాడాడు.. తన ప్రాణాల పణంగా పెట్టి..!

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర వరదలతో అల్లాడుతోంది. దాదాపు 500 గ్రామాల వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది...

భయపడాలి అనుకుంటే ఈ యూనిఫామ్ వేసుకోకపోయేదాన్ని

జూలై 1న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహించడానికి ఎవరెవరు వెళ్తారో పేర్లు ఇవ్వాలని సీనియర్ కమాండెంట్ పిలుపునిచ్చాడు. నేను వెళ్తాను అదితి చౌదరి ధైర్యంగా చెప్పింది. ఇంతవరకూ అక్కడికి ఏ మహిళా...

Latest News