పొరపాటున కూడా వీటిని గూగుల్ లో సర్చ్ చేయద్దు..!

-

ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు ఏది కావాలన్నా మనం గూగుల్ లోని వెతుకుతూ ఉంటాము. అయితే ప్రతిదీ గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల నిజంగా ఇబ్బందులు వస్తాయని మీకు తెలుసా..? మిమ్మల్ని జైల్లో కూడా పెడతారు. అయితే గూగుల్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి నిజంగా సమస్యలు తెస్తాయి. అయితే గూగుల్ లో ఎటువంటివి సర్చ్ చేయడం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి అనేది ఈ రోజు చెబుతున్నాం మరి వాటి కోసం చూసేయండి.

కస్టమర్ కేర్ కోసం చూడకూడదు:

ఏ బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ కోసం కూడా మీరు గూగుల్లో చూడకూడదు. ఒకవేళ మీరు చూస్తే మిమ్మల్ని ఫ్రాడ్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది హ్యాకర్స్ కస్టమర్ కేర్ నెంబర్ ని మరియు బ్యాంక్ వెబ్ సైట్ ని గూగుల్ లో పెడుతున్నారు. అందుకని అటువంటి పరిస్థితుల్లో ఇది ఇబ్బందులకు తీసుకొస్తుంది. ఒకవేళ మీరు ఫేక్ సైట్ లో కస్టమర్ కేర్ నెంబర్ చూసి అక్కడ ఉన్న డాటా ని మీరు ఓపెన్ చేస్తే.. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కూపన్ కోడ్స్ వల్ల ఇబ్బందులు:

ఇప్పుడు రోజుల్లో డిస్కౌంట్లు కోసం అందరు గూగుల్ లో కూపన్ కోడ్స్ ని వెతుకుతారు. అయితే ఇప్పుడు గూగుల్ లో కూపన్ కోడ్స్ ని చెక్ చేయడం వాటిని వినియోగించుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది.

ఈ మెయిల్ :

ఈమెయిల్ ని గూగుల్ లో ఓపెన్ చేయడం వల్ల కూడా ఇబ్బంది వస్తుందట. దీని కారణంగా మీ అకౌంట్ లీక్ అయి మీ పాస్వర్డ్ కూడా హ్యాక్ చేయడానికి అవుతుంది.

మందుల కోసం సెర్చ్ చేయకండి:

ఒకవేళ కనుక మీకు ఏదైనా సమస్య వస్తే మీరు మందులు దానిలో వెతికి మీకు మీరే డాక్టర్ అయిపోకండి. దీని కారణంగా మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.

జోక్స్:

కొన్ని కొన్ని సార్లు వెటకారంగా మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. నిజంగా అటు వంటివి చేయడం వల్ల జైలు శిక్ష పడుతుంది. అలానే బాంబులు ఎలా తయారు చేయాలి వంటి విషయాలను కూడా సర్చ్ చేయకండి. మీరు ఒకవేళ వీటిని సర్చ్ చేసారు అంటే ఐపి అడ్రస్ సెక్యూరిటీ ఏజెన్సీ కి నేరుగా రీచ్ అవుతుంది. తర్వాత మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news