2002 నాటి 5లేదా 10 రూపాయల కాయిన్ మీ దగ్గర ఉందా.. ఉంటే పదిలక్షలు వచ్చినట్లే..!

-

పురాతన వస్తువులకు ఎప్పుడూ విలువ ఉంటుంది. చాలామందికి స్టాంప్స్ కలక్షన్ అలవాటుగా ఉంటుంది. ఇంకొతమంది పాతనాణేలాను కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు అరుదైన కాయిన్స్ కు, పాత నోట్లకు డిమాండ్ వచ్చింది. మీ దగ్గరకనుక పాత అరుదైన నాణేలు ఉంటే లక్షాధికారి అయినట్లే మీరు..ఇప్పటికే కొందరు ఇంట్లో ఉండే అరుదైనా నాణేలను అమ్మీ లక్షలు గడిస్తున్నారు. వైష్ణవి దేవి ఉన్న అరుదైన 5 లేదా 10 నాణెం కానీ మీ దగ్గర ఉంటే సుమారు పదిలక్షలు సంపాదించేయొచ్చుట. అదిఎలాగో ఇప్పుడు చూద్దాం.

మాతా వైష్ణవి దేవి బొమ్మ ఉన్న నాణేనికి ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నాణెం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు. ఏకంగా రూ. 10 లక్షలను పెట్టి ఈ నాణేలు కొనడానికి రెడీగా ఉన్నారు. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారని మనకు తెలిసిందే. వైష్ణవిని ఆరాదిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం. అందుకే 2002లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న రూ. 5 లేదా రూ. 10 నాణెలను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక నాణేల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఎవరిదగ్గరైనా ఈ నాణేలు ఉంటె.. ఆన్‌లైన్‌లో అమ్మేసి లక్షాధికారి అయిపోవచ్చు.

ఒకవేళ ఉంటే అమ్మటం ఎలా?

ముందుగా ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్‌ఫారమ్ Quikrలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణెం కోసం లిస్ట్ క్రియేట్ చేసి, ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఆ కాయిన్ కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెట్టిన నాణేలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు. లేదా ఫోన్ చేస్తారు. మీకు నచ్చిన అమౌంట్ వస్తే.. వెంటనే మీ దగ్గర ఉన్న నాణేన్ని అమ్మేయడమే. అయితే ఈ ప్రాసెస్ లో మోసం పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆచితూచి అడుగువేయండి. ముందు కాయిన్ ఇవ్వొద్దు. నమ్మకం కుదిరాకే కాయిన్ ను సేల్ చేయటం మంచిది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version