సునీతా విలియమ్స్ జీతం ఎంత..? అంతరిక్షంలో నాసా వ్యోమగామి ఎంత సంపాదిస్తారు..?

-

ప్రముఖ నాసా వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ సుదీర్ఘమైన అంతరిక్షం కారణంగా చాలా మంది దృష్టిని ఆకర్షించారు. బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ షిప్ తో సమస్యల వలన జూన్ కి రిటర్న్ తేదీని పొడిగించారు. ఆమె విశేషమైన వృత్తిపరమైన చరిత్ర, స్కూల్ బ్యాగ్రౌండ్, పర్సనల్ లైఫ్ అలాగే ఇప్పుడు ఉన్న సిచువేషన్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె ఇప్పటికే చాలా స్పేస్ మిషన్స్ లో పాల్గొన్నారు. ఈమె ఒక ఫ్లైట్ ఇంజనీర్. 322 రోజులు స్పేస్ లో ఉన్నారు.

ఈమె మిక్స్డ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. దీపక్ పాండ్యా ఆమె తండ్రి. ఆయన న్యూరో అనాటమిస్ట్. ఆమె తల్లి స్లోవేనియన్ అమెరికన్. వ్యామగాములు దాదాపు సంవత్సరానికి రూ.12,638,434 పరిహారంగా అర్జిస్తున్నట్లు నాసా గణంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం కష్టతరమైన స్పేస్ మిషన్లు కష్టతరమైన శిక్షణను పూర్తి చేయడం కోసం వారి వేతనాన్ని సూచిస్తుంది.

1983లో నీదం హైస్కూల్లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విలియమ్స్ 1987లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ ని యునైటెడ్ స్టేట్స్ నావెల్ అకాడమీలో పూర్తి చేసారు. 1995లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version