యువకుడిని నోటకరచి తిమింగలం వదిలిపెట్టింది. ఈ అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. తన తండ్రి డెల్‌తో కలిసి వేర్వేరు పడవల్లో సముద్రంలోకి ఆడ్రియన్ సిమన్కాన్ అనే యువకుడు వెళ్లాడు. అయితే.. అకస్మాత్తుగా ఎదురుపడిన హంప్ బ్యాక్ తిమింగలం ఆడ్రియన్‌ను పడవతో సహా నోటకరచి వదిలిపెట్టింది.

దీంతో…ఆడ్రియన్ సిమన్కాన్ అనే యువకుడు బతికి బయటపడ్డాడు. దీంతో…. ఆడ్రియన్ సిమన్కాన్ అనే యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అలా ఎలా వదిలేసింది అంటూ ఆలోచిస్తున్నారు.