ఈ మధ్యకాలంలో లవర్స్ తెగ రెచ్చిపోతున్నారు.. పబ్లిక్ ఉన్నారు అనే సంగతి తెలిసిందే.. ముఖ్యంగా రైల్లో, రైల్వే స్టేషన్ లో ఎక్కువగా రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఇప్పుడు ఓ జంట మెట్రోలో కెమెరాలు ఉంటాయన్న సంగతి మర్చిపోయి రెచ్చిపోయారు..దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అది ఇప్పుడు వైరల్ గా మారింది..
మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వైరల్ గా మారింది. తమను తాము మర్చిపోయి ముద్దుల్లో మునిగిపోయారు ఓ ప్రేమ జంట. ఈ వీడియోను ఓ బిజెపి నేత షేర్ చేశారు.. ఏ పనులు ఎక్కడ చేయాలో మీ పిల్లలకు కొంచెం అయినా నేర్పించండి.. లేకుంటే వారు ఇతరులను తప్పు చేసేలా ప్రోత్సహిస్తారు’ అంటూ వీడియోను షేర్ చేశారు.. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో లవర్స్ పై విమర్శలు చేస్తున్నారు.. వారికి గట్టిగా బుద్ది చెప్పాలని కోరుతున్నారు..
अपने बच्चों को कम से कम इतना तो सिखाएं…कि उन्हें कौन सा काम..कहां करना चाहिए…गन्दगी फैला के रखा हुआ है ऐसे लोगों ने… #दिल्ली_मेट्रो pic.twitter.com/AvCt0efTvl
— VIRENDRA TIWARI (@RealVirendraBJP) April 2, 2023