ముద్దు పెట్టేటప్పుడు అస్సలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు…?

-

ముద్దు పెట్టినప్పుడు గమనిస్తే చాల మంది కళ్ళు మూసుకునే వుంటారు. అయితే అసలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు అనేది చాల మందికి తెలియదు. మరి దాని కోసం మనం ఇప్పుడు చూద్దాం. ముద్దు పెట్టేటప్పుడు కళ్ళు మూసుకోవడం వల్ల చేసే టాస్క్ క్లియర్ గా ఉంటుంది అని సైకాలజిస్ట్స్ వెల్లడించారు.

యూనివర్సిటీ ఆఫ్ లండన్ vision మరియు tactile కి సంబంధించి ఒక రీసర్చ్ చేశారు. దీని ద్వారా వాళ్లు ఏం చెప్పారంటే…? ఒక పక్క ఏకాగ్రత పెడుతూ మరో పక్క మరొక సెన్స్ ఉపయోగించడం కష్టంగా ఉన్నట్లు దాని ద్వారా తేలింది.

దీనితో ఒక పక్క సెన్సాఫ్ టచ్ ఉంటూ మరొక పక్క చూడడం కష్టంగా ఉంటుంది అని వెల్లడించారు. ఒక వేళ కళ్ళు తెరిచి ఎవరైనా ముద్దు పెట్టుకుని ఉంటే అక్కడ టచ్ మీద ఫోకస్ తగ్గుతోందని గమనించడం జరిగింది.

ముద్దు పెట్టుకుంటూ డాన్సింగ్, సెక్స్ లాంటిది ఏదైనా జరుగుతున్నప్పుడు ఎక్కువగా టచ్ మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారని దీనితో యాక్షన్ మిస్ అవుతుంది అని తేలింది. ఈ విధంగా చూసుకుంటే ముద్దు పెట్టినప్పుడు కళ్ళు మూసుకుంటే ఏకాగ్రత ఎక్కువగా పెట్టడానికి వీలవుతుందని తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version